అస్సాం ఎందుకు రగిలింది ? - మీడియా చూపని వాస్తవాలు - కారణాలు
అసలు అస్సాం లో ఎం జరిగింది ?
అస్సాం రాష్ట్రము లోని కోక్రజిహర్ జిల్లాలో జరిగిన హింస 5-6 రోజుల తర్వాత బయటకు వచ్చింది , 58 మంది అతి కీరతకంగా చంప బడ్డారు , 4 లక్షలకు పైగా అస్సామీలు తమ ప్రాణ మాన రక్షణకై తమ గృహాలను వదిలి పారిపోయారు దాదాపు రెండు డజన్ల రైళ్ళు ఆపివేయబడ్డాయి , ప్రయాణికులు దోచుకోబడ్డారు ఐదు వందల గ్రామాలలో ఇళ్ళు అగ్నికి ఆహుతి చేయబడ్డాయి .
అలా ఎందుకు జరిగింది ?
పూర్తీ వివరాలు ఈ విడియోలో చూడండి
అస్సాం ఎందుకు రగిలింది ? - మీడియా చూపని వాస్తవాలు - కారణాలు
Reviewed by JAGARANA
on
8:21 AM
Rating:
Reviewed by JAGARANA
on
8:21 AM
Rating:

Surprised to know this
ReplyDelete