4000 స్థలాలలో VHP రామనవమి రామోత్సవాలు : శ్రీ రామ రాజు VHP రాష్ట్ర అధ్యక్షులు
విజయ శ్రీ భవనం, కోఠి, భాగ్యనగర్ : శ్రీ రామ నమవి ని పురస్కరించుకుని విశ్వ హిందూ పరిషద్ - తెలంగాణ రాష్ట్ర శాఖా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 4,000 పైగా స్థలాలలో శ్రీ రామోత్సవాల పేరుతొ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు విశ్వ హిందూ పరిషద్ తెలంగాణా రాష్ట్ర అధ్యక్షులు మాన్య శ్రీ రామ రాజు గారు తెలిపారు.
స్థానిక విశ్వ హిందు పరిషద్ కార్యాలయం విజయ శ్రీ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ' శ్రీ రాముడు భారత జాతికి మంచి నడవడిని నేర్పిన మర్యాద పురుషోత్తముడు, ఆదర్శ భర్త, తనయుడు, సత్య వాఖ్పరిపాలకుడు భగవాన్ శ్రీ రాముని జీవితాన్ని అందరు ఆదర్శంగా తీసుకుంటే వసుదైక కుటుంబకం అనే ధ్యేయ వాఖ్యం నిజ మౌతుంది, కాబట్టే దేశంలో శ్రీ రామ శక్తిని - భక్తిని రగిలించేందుకు విహిప నిరంతరం పనిచేస్తూ ఉంది' అని అన్నారు.
4000 స్థలాలలో VHP రామనవమి రామోత్సవాలు : శ్రీ రామ రాజు VHP రాష్ట్ర అధ్యక్షులు
Reviewed by JAGARANA
on
3:39 PM
Rating:
Reviewed by JAGARANA
on
3:39 PM
Rating:

No comments: