వీళ్ళని ముస్లింలుగానే పరిగణించాలా?
2014 ఏప్రిల్- మే నెలల్లో పదహారవ లోక్‌సభకై జరిగిన ఎన్నికలు గత 60 ఏళ్ళలో జరిగిన ఎన్నికల ఫలితాల కంటే భిన్నమైనవి. ఈ ఎన్నికల ఫలితాలలో అందరూ చెప్పుకుంటున్నది నరేంద్ర మోడీ సారధ్యంలో ఎన్.డి.ఏ. సాధించిన ఘన విజయం, కాంగ్రెస్ సారధ్యంలో యు.పి.ఏ. చవిచూసిన ఘోర పరాజయము.
అయితే వీటితో సంబంధం లేకుండా ఈ ఎన్నికల ఫలితాలలో మనం గమనించవలసిన విషయం మరొకటి ఉంది.
లోక్ సభలో వామపక్షాలు అతి స్వల్పమైన స్థానాలను తొమ్మిదింటిని మాత్రమే పొందాయి. వాటిల్లో నలుగురు ముస్లింలు పశ్చిమ బెంగాల్ నుండి ఎన్నికయ్యారు. అస్సాం నుంచి ముస్లింలు ప్రత్యేకంగా పెట్టుకున్న పార్టీనుండి మరో ముగ్గురెన్నికయ్యారు. ఈ ఏడుగురూ, బంగ్లాదేశ్ నుండి చట్టవ్యతిరేకంగా భారతదేశంలో ప్రవేశించి, కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీల పుణ్యమా అంటూ రేషన్ కార్డులు పొంది, మన దేశపు ఓటర్లుగా తయారయినవారే. అస్సాం, ప.బెంగాల్‌లో 6 జిల్లాలు ఈ విధంగా మినీ పాకిస్తాన్‌లు తయారయ్యాయి.
అసలు సరిహద్దులు దాటి మనదేశంలోకి అక్రమంగా చొరబడిన వారిని ముస్లింలుగా పరిగణించాలా? లేక దేశ భద్రతకు ప్రమాదకారులుగా చూడాలా? వారి మన దేశంలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చట్టపరంగా అనుసరించాల్సిన వైఖరి ఏమిటి?
ఎవరైనా సరిహద్దుల్ని దాటి అక్రమంగా లోనికి ప్రవేశిస్తే వివిధ దేశాలలో శిక్షలు ఎలా ఉంటాయి?
ఉత్తర కొరియాలో అయితే జైల్లో ఒంటరిగా బంధించి 12 సంవత్సరాల పాటు గొడ్డు చాకిరీ చేయిస్తారు.
ఆఫ్ఘనిస్తాన్ లో అయితే తక్షణం తుపాకితో కాల్చి చంపేస్తారు.
సౌదీ అరేబియాలో అయితే జైల్లో బంధిస్తారు.
చైనాలో అయితే కిడ్నాప్ చేసి తీసుకుపోతారు. ఇక వాడెక్కడున్నారో ప్రపంచంలో ఎవ్వరికీ ఎప్పటికీ తెలియదు.
క్యూబాలో అయితే రాజకీయ ఖైదీగా బంధిస్తారు.
బ్రిటన్ లో అయితే తక్షణం అరెస్టు చేసి, విచారించి, కఠిన శిక్ష విధిస్తారు.
మరి ఎవరైనా భారత సరిహద్దులను దాటి అక్రమంగా లోనికి ప్రవేసిస్తేనో?
1. వారికి రేషన్ కార్డు లభిస్తుంది.
2. వారు పాస్ పోర్ట్ పొందవచ్చు. కావాలనుకుంటే ఒకటి కన్నా ఎక్కువ పాస్ పోర్టులను పొందవచ్చు.
3. వారికి డ్రైవింగ్ లైసెన్స్ లభిస్తుంది.
4. వారికి వోటర్ ఇడెంటిటీ కార్డు లభిస్తుంది.
5. వారికి క్రెడిట్ కార్డు లభిస్తుంది.
6. వారు హజ్ యాత్రకు వెళ్ళడానికి సబ్సిడీ లభిస్తుంది.
7. వారికి ఉద్యోగాలలో రిజర్వేషన్ సౌకర్యం లభిస్తుంది.
8. మైనారిటీ హోదాలో వాడికి ప్రత్యేక హోదా లభిస్తుంది.
9. వారు సబ్సిడీ మీద వచ్చే ప్రభుత్వ ఇళ్ళను పొందవచ్చు.
10. వారు ఇల్లు కొనుక్కోవడానికి ప్రభుత్వమే ఋణాలను మంజూరు చేస్తుంది.
11. వారికి ఉచితంగా విద్య , ఆరోగ్య సౌకర్యాలు లభిస్తాయి.
12.వారి గురించి ఎక్కడ లేని గొడవ చెయ్యడానికి మీడియా, అవసరమైతే ఆందోళనలు చెయ్యడానికి మానవ హక్కుల సంఘాల వారు ఢిల్లీలో సిద్ధంగా ఉంటారు.
13. వారికి సెక్యులరిజం గురించి మాట్లాడే హక్కు ఉంటుంది (వారి దేశంలో ఆ హక్కు లేకపోయినా సరే).
14. తమపై ఈగ వాలనీయకుండా చూసుకునే వెధవల్ని ఎన్నికల్లో గెలిపించేందుకు వారికి వోటు హక్కు కూడా లభిస్తుంది.
ఇప్పుడు అలా అక్రమంగా మనదేశంలోకి చొరబడిన వారే నేడు చట్టసభాల్లోకి దర్జాగా ప్రవేశిస్తున్నారు కూడా. మరి ఇలాంటి ప్రమాదకర వ్యక్తుల వల్ల మనదేశానికి భద్రత ఎక్కడుంటుంది?
వీళ్ళని ముస్లింలుగానే పరిగణించాలా?
Reviewed by rajakishor
on
12:35 PM
Rating:
ఒక్క రెండు ముఖ్య విషయాలు వ్రాయటం మరచిపోయారు.
ReplyDelete15. మంచి పరపతీ, రాజకీయ ప్రాపకమూ వగైరా సంపాదించుకొంటే ఏదైనా పద్మ అవార్డు -- భారతరత్న -- ఐనా సరే సంపాదించుకొనే వీలు కలుగుతుంది.
16. కాలం కలసి వస్తే భారతదేశానికి రాష్ట్రపతి అయ్యేందుకు కూడా మన వ్యవస్థలో మంచి అవకాశం తప్పకుండా ఉంది.
ఈ దేశాన్ని ఏదేవుడో రక్షించాలి! మరో దారి లేదు!!