Top Ad unit 728 × 90

వార్తా హైందవం

recent

PK చిత్ర ప్రదర్శనను వెంటనే నిలిపివేయాలి-ఈ ఆగడాలను సహించేది లేదు: శ్రీ భానుప్రకాష్ భజరంగ్ దళ్

భాగ్యనగర్ : హిందువుల మనోభావాలను తీవ్రంగా గాయపరుస్తున్న అమీర్ ఖాన్ తాజా చిత్రం  PK ప్రదర్శనను వెంటనే నిలివేయాలని లేని పక్షంలో అన్ని థియేటర్ ల వద్ద ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తామని భజరంగ్ దళ్ రాష్ట్ర అద్యక్షులు శ్రీ భాను చందర్ గారు తెలిపారు. 
 

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ' అమాయకత్వం ముసుగులో హిందూ ఆచార వ్యవహారాలను, హిందు దేవి దేవతలను కిన్చారవ్చే విధంగా ఆమీర్ ఖాన్ తో ప్రశ్నలు వేయించడం భావ్యం కాదు మరే ఇతర మతస్తుల మనోభావాల పై ఇలాంటి వాఖ్యలు చేసే దమ్ముందా ఈ నటుడుకి, ఈ చిత్ర దర్శకునికి ఇలాంటి ఆగడాలను ఇకముందు సహించేది లేదు, ఖచ్చితంగా ఈ చిత్ర ప్రదర్శనను అడ్డుకుని తీరుతాం, సహనశీలురు ఆయిన హిందువుల సహనం దెబ్బతింటే తీవ్ర పరిణామాలు ఉంటాయన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి' అని అన్నారు   
PK చిత్ర ప్రదర్శనను వెంటనే నిలిపివేయాలి-ఈ ఆగడాలను సహించేది లేదు: శ్రీ భానుప్రకాష్ భజరంగ్ దళ్ Reviewed by JAGARANA on 8:31 AM Rating: 5

1 comment:

  1. జీసస్ క్రీస్తు హిందువే!

    http://rajasulochanam.blogspot.in/2014/12/blog-post_25.html

    ReplyDelete

All Rights Reserved by రాష్ట్ర చేతన © 2015 - 2016
Designed by JOJOThemes

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.