Top Ad unit 728 × 90

వార్తా హైందవం

recent

ఎర్ర మూక ' కన్నూర్ ' తరహ దాష్టీకల పై కేంద్ర హో మంత్రిని కలసిన RSS ప్రతినిధి బృందం

డిల్లి, 03/08/2014 : కేరళ లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నాయకులు, కార్యకర్తల పై నిరంతరం జరుగుతున్న దాడుల పై సత్వర చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ సంఘ్ సహా సర్ కార్యవాహ మాన్య శ్రీ డా కృష్ణ గోపాల్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం భారత కేంద్ర హోం శాఖా మాత్యులు శ్రీ రాజనాథ్ సింగ్ గారిని కలిసారు.

ఈ ప్రతినిది బృందం డా కృష్ణ గోపాల్ తో పాటు జే నంద కుమార్, రాజీవ్ తులి తదితరులు ఉన్నారు.

సహా కార్యవాహ మాన్య శ్రీ డా కృష్ణ గోపాల్ విడుదల చేసిన పత్రికా ప్రకటన       
Date:- 2 September, 2014, New Delhi

“The brutal murder of RSS worker K. Manoj by CPM goons in Kannur, Kerala today shows the frustration of CPM. We out rightly condemn this dastardly coward act of violence by CPM. Recently there has been rise in CPM workers joining RSS activities in large number. This frustration has resulted into such inhuman violent act by CPM. It is highly deplorable that even some national leaders of the CPM  have made provocative speeches against RSS and related organizations  during there recent tour of Kannur. They have repeatedly referred to ‘;Kannur model’; as a successful model to be followed elsewhere. The Congress government had a tacit understanding with the CPM in these matters. In this context a state based investigation cannot identify or punish those who have sponsored the terror for the last half a century in the killing fields of Kannur. Only an independent central agency will be able to untangle the mass of political patronage, terror financing and murder which has gripped this area. Hence we humbly appeal to the Home ministry of central government to take proper action in this matter. 
ఎర్ర మూక ' కన్నూర్ ' తరహ దాష్టీకల పై కేంద్ర హో మంత్రిని కలసిన RSS ప్రతినిధి బృందం Reviewed by JAGARANA on 10:45 AM Rating: 5

No comments:

All Rights Reserved by రాష్ట్ర చేతన © 2015 - 2016
Designed by JOJOThemes

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.