కేరళ: RSS నాయకుడ్ని దారుణంగా నరికి చంపిన 'ఎర్ర' గుండాలు - వారంలో రెండో ఘటన
కన్నూర్, కేరళ , 03/08/2014 : గత వారం రోజుల వ్యవదిలో మరో దిగ్బ్రాంతికర సంఘటన, ఎర్ర మూక దాస్టీకానికి మరో దేశభక్తుని బలి, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, కేరళ రాష్ట్రము కన్నూర్ జిల్లా శరీరక్ శిక్షన్ ప్రముఖ్ గా బాద్యతలు నిర్వర్తిస్తున్న శ్రీ మనోజ్ కుమార్ ను తేది 01/08/2014 నాడు CPI(M) ప్రేరేపిత గుండాలు దారుణంగా నరికి చంపిన ఘటన వారిలోని రాక్షత్వనికి ప్రతీకగా నిలిచింది.
గత వారం రోజుల క్రితం భారతీయ మజ్దూర్ సంఘ్ నేత సురేష్ కుమార్ (42) పై దాడి జరిగి హత్య జరిగిన తక్కువ వ్యవదిలో ఇలాంటి సంఘటన పునరావృతం కావడం పట్ల మానవతా వాదులు తీవ్ర ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు
కేరళ: RSS నాయకుడ్ని దారుణంగా నరికి చంపిన 'ఎర్ర' గుండాలు - వారంలో రెండో ఘటన
Reviewed by JAGARANA
on
10:06 AM
Rating:
Reviewed by JAGARANA
on
10:06 AM
Rating:


No comments: