ముంబై : హిందు సంస్థల తీవ్ర నిరసనతో "మేడ్ ఇన్ పాకిస్థాన్ ప్రదర్శన - 2014" వాయిదా
ఈ విజయం సంఘతానాత్మక , సక్రియ హిందూ శక్తికి ప్రతీక - ఎడిటర్, రాష్ట్ర చేతన
ముంబై : తేది : 31/08/2014 నుండి 05/09/2014 వరకు ముంబాయి నగరములోని ప్రసిద్ధ వ్యాపార కేంద్రంలో నిర్వహించతలపెట్టిన " Made in Pakistan Expo - 2014 " పాకిస్థాన్ లో తయారయిన వస్తువులు, వస్త్రాలను భారత్ లో ప్రదర్శించి విక్తయించే కార్యక్రమం జాతీయవాద హిందు సంస్థల తీవ్ర నిరసనతో వాయిదా పడింది.
ఆ సంస్థ ట్విట్టర్ ప్రకటనను క్రింద చూడండి
ఆ సంస్థ ట్విట్టర్ ప్రకటనను క్రింద చూడండి
MIPEM 2014 has been postponed . . We regret for the inconvenience. New dates will be posted soon .
— MadeinPakistan Expo (@MIPEM2014) August 27, 2014
ముంబై : హిందు సంస్థల తీవ్ర నిరసనతో "మేడ్ ఇన్ పాకిస్థాన్ ప్రదర్శన - 2014" వాయిదా
Reviewed by JAGARANA
on
8:47 AM
Rating:
No comments: