Top Ad unit 728 × 90

వార్తా హైందవం

recent

మత మార్పిడ్లను అడ్డుకొవాలనుకునే ప్రతి హిందువు ఆలొచించాల్సిన 17 అంశాలు, చెయాల్సిన 17 పనులు : ధర్మవీర



ప్రతి హిందువు ఆలోచించవలసిన విషయాలు : 
1. క్రైస్తవులకు ఉపయోగం కలిగించే ఏ పనిచేయకూడదు. (ఉదా: చందాలు, ఆటో,షాపులు మొ.) 
2. గ్రామంలో చిర్చిలు వాటినినిర్వహిస్తున్న పాస్టర్లు, వారుచేసే హిందూ వ్యతిరేక పనులు సేకరించి కరపత్రాలుపంచడం. 
3. హిందూ స్మశాన వాటికల్లో హిందువులు కానివారినిపూడ్చడం కాని సమాధులు కట్టడం కాని చేయకుండా పంచాయితీలో డతీర్మాణం చేయించడం. 
4. ్నపతి హిందూ ఇంటిలో క్రైస్తవ వ్యతిరేక కరపత్రాలు, పుస్తకాలు ఉండాలి. (క్రైస్తవులు ప్రచారంలో భాగంగా మనఇంటికి వస్తే మనదగ్గర ఉన్న కరపత్రం పుస్తకం జదివి వినిపించాలి.) 
5. హిందూ దేవతలను దూషిస్త, వ్యతిరేక ప్రచారం చేస్తే వాటిని రికార్డుచేసి అవసరం అయితే గ్రామ పెద్దల దగ్గర పంచాయితీ లేదా పోలీస్‌కేసు పెట్టాలి. 
6. రాత్రి10-00గం.ల తరువాత చర్చిలో మైక్‌ పెడితే స్థానికులతో పోలీస్‌స్టేషన్‌కి ఫోన్‌లు చేయించాలి. 
7. క్రొత్తగా క్రైస్తవులుగా మారిన లేదా మారుతున్న వారిని వ్యక్తిగతంగా కలిసి మాట్లాడాలి.లేదాస్థానిక ధర్మ జాగరణ పెద్దలకు సమాచారం అందించాలి. 
8. క్రైస్తవులలో అనారోగ్యంతో ఉన్నవారిని కలిసి వాస్తవం వివరించాలి. 
9. మన జాతర్లు, ఉత్సవాలలో క్రైస్తవులు ప్రచారం చేస్తే అపి పిర్యాదు చేయాలి. 
10 బైబులులో క్రైస్తవులు చదవని, వినని వాక్యాలు ఉన్న కరపత్రాలు పంచడం. 
11. గ్రామంలో కోత్త చర్చి నిర్మాణం జరగకూడదు అవసరం అయితే జి.వోలు, చట్టాలు సేకరించి గ్రామంలోని ముఖ్యులకు అవగాహన కలిగించడం. మరియు పమ్‌.ఆర్‌.ఓ.,పస్‌.పి., కలెక్టర్‌కి పిర్యాదు చేయడం. 
12. మన ఇంటి మీద,వీధిలో,గ్రామములో పటువంటి క్రైస్తవ వాల్‌పోస్టర్స్‌ ఉండకూడదు. అంటిస్తే వెంటనే చింపివెయ్యాలి. గ్రామ,మండల,అధికారులకు లేదా పోలీస్‌స్టేషన్‌ లో పిర్యాదు చేయాలి. 
13. గ్రామం వారి భజన/పారాయణ/కోలాటం/వినాయక చవితి చేస్తున్న వారి పేర్లు సేకరించడం 
14. క్త్రెస్తవులు చేస్తున్న కార్యక్రమాలను గమనిస్తూ ఉండాలి. 
15. స్థానిక రాజకీయ నాయకులను కలిసి క్త్రెస్తవ ఓటు బ్యాంకు గురించి వివరించి చెప్పడం 
16. వారం/నెలకు ఒకసారి గ్రామ సంకీర్తన చేయడం. 
17. హరిజన కాలనీలలో ఉన్న హిందువుల ఇంటికి స్వామీజీలు తీసుకువెళ్ళడం. 
పై వాటిలో కొన్ని మనం స్వయంగా చేయగలిగినవి, కొన్ని కొందరితో కలిసి చేయవలసినవి. 
పై వాటిలో కొన్ని మనం స్వయంగా చేయగలిగినవి, కొన్ని కొందరితో కలిసి చేయవలసినవి. మరియు ఇతరులతో చేయించవలసిన కొన్ని పనులు ఉన్నాయి. కావున ముందుగా మనం స్వయంగా చేయదగిన పనులు ప్రారంభంచేయాలి. తరువాత ఇతరులకు చెప్పి చేయించాలి. 
ధర్మ జాగరణ పని అంటే సకారాత్మకంగా (వ్యతిరేకభావంతో) చేయడం కాదు. స్ధానిక అవసరాలు, పరిస్ధితులు,అర్ధం చేసుకొని అందరి సహకారంతో సకారాత్మకంగా,ఆనందంగా పనిచేయడం 

ప్రతిహిందువు చేయవలసిన పనులు 
1. గ్రామంలో క్త్రెస్తవులకు వ్యతిరేకంగా ఆలోచిస్తున్న లేదా పనిచేస్తున్నవారిని గుర్తించి కలవాలి. 
2. గ్రామంలోని భజన,కోలాటం,అయ్యప్ప,భవాని/గురువులను దేవాలయ నిర్వాహకులు,పూజారులు హిందూ కుల పెద్దలను కలిసి సహకారం కోరడం. 
3. ప్రతిరోజు కనీసం రెండు గంటలు,దేవాలయం మైకులో పాటలు,ఉపన్యాసాలు పెట్టాలి. 
4. అన్ని మత గ్రంథాలు,దేవుళ్ళు సమానం కాదు అని ప్రచారంచేయాలి. 
5. హిందూదాతలను కలిసి క్రైస్తవులకు (డబ్బు, వస్తురూపంలో) ఎటువంటి సహకారం అందించవద్దని కోరడం. 
6. జాతర్లు, గ్రామోత్సవాలలో హిందూ వాతావరణం నిర్మాణం చేయాలి. 
7. గ్రామంలో సర్వే (ఉదా: చర్చిలు, దేవాలాయాలేని, కులాలవారి జనాభా,ఎంతమంది మతం మారారు మొదలైన) 
8. 2016/2020 లక్ష్యం నిర్ణయించుకొని గ్రామం వారీగా ప్రతి సంవత్సరం యోజన చేసుకొని పనులు విభజించుకొని పనిప్రారంభించాలి. 
9. మండల కేంద్రాలు శక్తివంతం చేసుకోవాలి. ఎప్పుడు పిలిచినా కనీసం 50 మంది కలుసుకోగలగాలి. 
10. సంవత్సరానికి ఒకసారి జిల్లావారి యువకులు మాతృమూర్తులకు ప్రశిక్షణా తరగతులు మరియు బాలలకు పోటీలు నిర్వహించాలి. (కృషాష్టమి, దసరా, సంక్రాంతి) 
11. హిందూ విద్యార్థులకు నోటు పుస్తకాలు తక్కువ ధరకు అందించడం, మరియు బాలసంస్కార కేంద్రం నిర్వహించడం 
12. మండలాలలో సంవత్సరానికి ఒకసారి హిందూ సమ్బేళనం నిర్వహించాలి. 
13. గ్రామాలలోని కుల పెద్దలను కలిసిన వారి కులంలో మతం మారిన వారిని కులం నుండి దూరంగా ఉంచమని కోరడం. 
14. గ్రామదేవత ఉత్సవాలలో క్రైస్తవులను కూడా తప్పకుండా పాల్గొనేలా చూడాలి. లేకపోతే సెంటుమెంటు ఉపయోగించి భయపెట్టాలి. 
15. హిందూ దేవతలకు వ్యతిరేకంగా మాట్లాడేవాడిని భగవద్గీత, బైబిల్‌ పై చర్చకు ఆహ్వానించాలి. 
16. మండల స్థాయిలో క్రైస్తవ బాధిత సంఘాన్ని ఏర్పాటు చేసి వారితో ప్రచారం చేయించడం. 
17. హిందుత్వం కోసం పని చేస్తున్న ఇతర సామాజిక సంస్థలు / ఆశ్రమాలతో కలిసి పనిచేయడం. 
మత మార్పిడ్లను అడ్డుకొవాలనుకునే ప్రతి హిందువు ఆలొచించాల్సిన 17 అంశాలు, చెయాల్సిన 17 పనులు : ధర్మవీర Reviewed by JAGARANA on 7:03 PM Rating: 5

No comments:

All Rights Reserved by రాష్ట్ర చేతన © 2015 - 2016
Designed by JOJOThemes

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.