దేశం కోసం జీవించడం నేర్పిన RSS కి నేను సదా రుణపడే ఉంటాను : మోడీ
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నాకు నా మాతృభూమి కోసం జీవించడంలో ఉన్న తృప్తి రుచిచూపింది , ఈ దేశం కోసం ఎలా జీవించాలో నేర్పింది, అందుకు సంఘానికి నేను సదా రుణపడే ఉంటాను - శ్రీ నరేంద్ర మోడీ
02/04/2014, ది హిందూ కథనం : భారతీయ జనతా పార్టి ప్రధాని అభ్యర్థి శ్రీ నరేంద్ర మోడీ ఇటీవల ఈటివి నెట్వర్క్ ను ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లో మోడీ నేపథ్యం పై అడిగిన ప్రశ్నకు బదులుస్తూ " రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నాకు నా మాతృభూమి కోసం జీవించడంలో ఉన్న తృప్తి రుచిచూపింది , ఈ దేశం కోసం ఎలా జీవించాలో నేర్పింది, అందుకు సంఘానికి నేను సదా రుణపడే ఉంటాను " అని బదులిచ్చారు.
భాజపా సైద్దంతిక అంశాలు దేశం పట్ల దృడంగా ఉండటంలో సంఘ్ ప్రభావాన్ని ఆయన ప్రశంసించారు, అంతేకాక " ఒక వ్యక్తీ యొక్క నిర్మాణం లో తన నేపథ్యం విశిష్టమైన పాత్ర వహిస్తుంది, నేను నా జీవితాంతం దేశం కోసం జీవించాలనే ప్రేరణ సంఘం ద్వార పొందాను, నా క్రమ శిక్షణ, కష్టపడే మనస్తత్వం నాకు సంఘం పెట్టిన బిక్షే, నా స్వార్థం కోసం కాకుండా పరుల కోసం జీవించాలనే స్పూర్తి ఇచ్చిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్య పద్దతికి నేను సదా రుణపడే ఉంటాను" అని అన్నారు,
తాను తీసుకునే నిర్ణయాల పట్ల తాను నియంతృత్వ ధోరణి ప్రదర్శిస్తాననే ఆరోపణను నరేంద్ర మోడీ నిర్ద్వందంగా తోసిపుచ్చారు.
మూలం : ది హిందూ
Notice: The source URLs cited in the article might be only valid on the date the article was published. Most of them may become invalid from a day to a few months later. When a URL fails to work, you may go to the top level of the source's website and search for the article.
Disclaimer: The news published are collected from various sources and responsibility of news lies solely on the source itself. www.rastrachethana.net is not in anyway connected nor is it responsible for the news content presented here.
Notice: The source URLs cited in the article might be only valid on the date the article was published. Most of them may become invalid from a day to a few months later. When a URL fails to work, you may go to the top level of the source's website and search for the article.
Disclaimer: The news published are collected from various sources and responsibility of news lies solely on the source itself. www.rastrachethana.net is not in anyway connected nor is it responsible for the news content presented here.
దేశం కోసం జీవించడం నేర్పిన RSS కి నేను సదా రుణపడే ఉంటాను : మోడీ
Reviewed by JAGARANA
on
8:22 AM
Rating:
No comments: