Top Ad unit 728 × 90

యజ్ఞశాలపై దాడి చేసి విధ్వంసం సృష్టించిన జీహదిలు - పలువురికి తీవ్ర గాయాలు

  • గో-మాంసాన్ని అమ్ముతూ యజ్ఞశాల వైపుగా వచ్చిన వైనం.
  • అడ్డగించిన యజ్ఞ నిర్వాహకులు - అధికారులకు పిర్యాదు.
  • గుంపుతో కలసి వచ్చి యజ్ఞశాల పై దాడి 
  • తీవ్రంగా గాయపడ్డ యజ్ఞ మండప నిర్వాహకుడు గోపేష్ ఘోష్ 
  • కనీసం వార్తను కూడా ప్రచురించని మీడియా  

29/03/2014, సోనాకయిన దోర్జిపర, పశ్చిమ బెంగాల్  : ‘నాం యజ్ఞో సమితి’ ఆధ్వర్యంలో  హరి నామ సంకీర్తన యజ్ఞం నాలుగు రోజుల పాటు నిర్విరామంగా జరిగింది. 24 మార్చిన  యజ్ఞ ఆఖరి రోజున అత్యంత భక్తి శ్రద్ధలతో వెయ్యి మంది భక్తులకు ప్రసాద వితరణ కార్యక్రమం యోజన చేయబడింది. ఉదయం 11 గం. లకు ఒక అతను గోవు మాంసమును సైకిల్ పై అమ్ముకుంటు యజ్ఞం జరుగుతున్న ప్రదేశానికి చేరుకున్నాడు. అది గమనించిన స్థానికులు అక్కడి కమిటీ అధికారులకు చెప్పగా వారు అతన్ని పవిత్ర కార్యం జరుగుతున్న చోట ఇలాంటివి మంచిది కాదని, వెంటనే అక్కడి నుండి వెళ్లాల్సిందిగా సూచించారు. దానితో వాడు ఆగ్రహానికి లోనై అతి కొద్ది సేపటికే కొంతమంది జీహదితో కలిసి యజ్ఞ మండపంపై దాడికి దిగాడు.
ఆ అల్లరి మూకల విద్వంసానికి యజ్ఞ మండపంతో పాటు భక్తుల కోసమని తయారుచేయబడిన ప్రసాదం, యజ్ఞ కార్యదర్శి గోపేష్ గోష్ గారి తల పగలడంతో పాటు తీవ్రంగా గాయపడ్డారు. అలాగే వందల సంఖ్యలో భక్తులు మరియు స్థానిక ప్రజలు ప్రమాదానికి గురయ్యారు.
గూగుల్ చిత్రం ( సంఘటనది కాదు )
ఈ దుశ్చర్య చాలదన్నట్లు ఆ జీహదిలు సంఘటన స్థలానికి చేరుకున్నహబ్రా పోలీసు అధికారుల్ని సైతం కొట్టారు. అందులో ఒక ఆఫీసరు ప్రఫుల్ల కుమార్ షా గారికి ఇటుక రాళ్ళతో కొట్టడంతో వారికి తలపై తీవ్ర గాయమైంది.
హబ్రా పోలీసులు 16 మంది దోషులపై  కేసు పెట్టినప్పటికీ ఒక్కరిని కూడా అరెస్టు చేయకపోవడం పోలిసుల చేతకాని తనానికి నిదర్శనం. సంఘటన స్థలానికి TMC లీడర్ మరియు రాష్ట్ర కాబినెట్ మంత్రి జ్యోతి ప్రియ మాలిక్ ఆ తర్వాత చేరుకున్నా కూడా ఏమి చేయలేక తిరిగి వెళ్ళిపోయారు. దానితో కొంత మంది జీహది లతో కలిసి రఫికుల్ మొండల్ అనే ముస్లిం  స్థానిక హిందువులపై దాడి చేస్తూనే ఉన్నాడు మరియు అక్కడి మహిళలపై అసబ్య పదజాలంతో నిత్యం హేళన చేస్తూ వస్తున్నాడు.
ఈ బాధను భరించలేకపోయిన కొంత మంది హిందువులు రఫికుల్ ని అరెస్ట్ చేయాలని కోరుతూ స్థానిక పోలీసు స్టేషన్ లో పిర్యాదు చేసారు. ఇక్కడ కూడా పోలీసులు వాడిపై కేసు పెట్టడానికి నిరాకరించడం దురదృష్టకరం. ఒక పోలీసు ఆఫీసర్ మాత్రం మీకు రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇంతటి దారుణం జరిగిన ఏ ఒక్క మీడియా చానల్ కూడా  ఈ విషయాన్ని బయటకు తీసుకురాలేదు.
ఇది మన దేశంలో నేటి  హిందువుల పరిస్థితి. దీనికంతటికి కారణం ఎవరు? అల్ప సంఖ్యాకులను వెనుక వేసుకోస్తున్న ప్రభుత్వాలా? లేకపోతే దోషులని కూడా నిర్దోషులుగా పరిగణించి వదిలేస్తున్న పోలీసు యంత్రంగామా? సమస్యకి లోపం ఎక్కడుందో మనందరికీ తెలుసు. ఇక మీదట తెలిసి కూడా ఇంకోసారి తప్పు చేయడం మహా పాపం.
కావున ఈ దేశంలో హిందువుల పక్షాన నిలబడే వారిని, హిందువుల రక్షణ అనగా దేశ రక్షణ కోరేవారికే మద్దతు ప్రకటిద్దాము. ఇలాంటి జీహది సంస్థలకు మన దేశంలో తావులేకుండా చేసి, మన సోడురులైన వారెవ్వరికి ఏ అపాయం రాకుండా చూడాల్సిన భాద్యత మన అందరిపైన ఉందని గమనించాలి.

యజ్ఞశాలపై దాడి చేసి విధ్వంసం సృష్టించిన జీహదిలు - పలువురికి తీవ్ర గాయాలు Reviewed by JAGARANA on 5:44 PM Rating: 5
All Rights Reserved by రాష్ట్ర చేతన © 2015 - 2016
Designed by JOJOThemes

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.