Top Ad unit 728 × 90

వార్తా హైందవం

recent

భివండి : రాహుల్ గాంధీ పై పరువు నష్టం దావా వేసిన స్థానిక ఆరెస్సెస్ కార్యకర్త

19/03/2014, భివండి, మహారాష్ట్ర : మహారాష్ట్ర రాష్ట్రము లోని భివండి లోని స్థానిక రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తాలూకా కార్యవాహ శ్రీ రాజేష్ కుంటే గారు స్థానిక మూడవ సివిల్ జడ్జి మాన్య శ్రీ ఎస్ వి స్వామి సమక్షంలో భారత శిక్ష స్మ్రుతి లోని 499 మరియు 500 సెక్షన్ల క్రింద మరియు నేరమయ నియమ స్మ్రుతి లోని సెక్షన్ 199(1) క్రింద శ్రీ రాహుల్ గాంధీ భివండి తాలుకా లోని సోనలే గ్రామంలో తేది 06/03/2014 నాడు జరిగిన బహిరంగ సభ సంఘ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల పై పరువు నష్టం దావా నమోదు చేసారు
.
' RSS ke logone Gandhijiko goli mari ( సంఘ్ వాళ్ళు గాంధీని కాల్చారు ), aur unke log Gandhijiki bat karte hai ( ఇప్పుడు గాంధీజీ గురించి మాట్లాడుతారు),Sardar Patel congress partike neta the unhone RSSke bareme safsutara likha hai ( సర్దార్ పటేల్ కాంగ్రెస్ పార్టి నాయకులు, అయన సంఘ్ గురించి సుస్పష్టంగా రాసారు )' ఈ కేసు ఈ నెల 27 న బెంచ్ ముందుకు రానుంది.

  
భివండి : రాహుల్ గాంధీ పై పరువు నష్టం దావా వేసిన స్థానిక ఆరెస్సెస్ కార్యకర్త Reviewed by JAGARANA on 6:29 PM Rating: 5

No comments:

All Rights Reserved by రాష్ట్ర చేతన © 2015 - 2016
Designed by JOJOThemes

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.