Top Ad unit 728 × 90

"హిందుత్వమే ఈ జాతి జీననాధరాం" కామారెడ్డి జిల్లా బాన్సువాడ శాఖా వారిశికోత్సవంలో శ్రీ రాం ప్రసాద్ జి

Reported By : Sri Ennavar Raj Kumar - Banswada

జ్యోతి ప్రజ్వలన చేస్తున్న దృశ్యం

కామారెడ్డి జిల్లా బాన్సువాడ శాఖా వార్షికోత్సవం తేది 06/03/2013 నాడు సాయంత్రం స్థానిక శ్రీ సరస్వతి శిశు మందిరం ఉన్నత పాటశాల ఆవరణలో జరిగింది , సుమారు 100 మంది గణవేషధారి స్వయంసేవకులు పాల్గొన్నారు , ముందుగా పురవీదులలో అనుశాసనబద్ధంగ జరిగిన పథసంచలన కార్యక్రమం సమాజాన్ని విశేషంగా ఆకర్షించడం జరిగింది పథ సంచలన మార్గంలో " భారత్ మాటా కి జై - వందే మాతరం " నినాదాలతో ప్రజలు స్వాగతం పలకడం జరిగింది , ఈ కార్యక్రమంలో శ్రీ రాం ప్రసాద్ గారు ( ప్రాంత కార్యకారిని సదస్యులు - పస్చిమాంద్రప్రదేశ్ ) గారు మార్గదర్శనం చేస్తూ హిందుత్వమే ఈ జాతి జీవనాధారం అని హిందువు అనే వాడు లేని రోజున భారత దేశ అస్తిత్వం ఉండదని ఈ మధ్య హిందుత్వం పై భౌతిక , బౌద్ధిక దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి ఇది దేశ భాతకు క్షేమదాయకం కాదు , ఈ వికృతిని హిందు సంఘటిత శక్తితో సమర్ధంగా ఎదుర్కోవాలి , శస్త్ర ధారులైన మన దేవి దేవతల ఆశిస్సులతో ముష్కర మూకల దాడుల నుండి హిందు సమాజాన్ని , విశ్వమాత భారతావని ని కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైనదని , హిందుత్వాన్ని , హిందు దేవి దేవతలను తులనాడితే సహించేది లేదని, అందుకోసం మనమందరం కంకణబద్ధులై ఉండాలని ఆయన పిలుపునిచ్చారు
స్వయం సేవకుల నియుద్ధ ప్రదర్శన 

ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా సహా కార్యవాహ శ్రీ కోట రాజులు , జిల్లా ప్రచారక్ శ్రీ గంగరాజం గారు , శ్రీ సంజీవ్ రెడ్డి గారు  , ఎన్నవార్ రాజ్ కుమార్ నగర కార్యవాహ మో!! పాల్గొన్నారు 
"హిందుత్వమే ఈ జాతి జీననాధరాం" కామారెడ్డి జిల్లా బాన్సువాడ శాఖా వారిశికోత్సవంలో శ్రీ రాం ప్రసాద్ జి Reviewed by JAGARANA on 9:38 AM Rating: 5
All Rights Reserved by రాష్ట్ర చేతన © 2015 - 2016
Designed by JOJOThemes

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.