గో - హత్యను నిరోదించండి : ముస్లింల సర్వోత్తమ మతసంస్థ దారుల్-ఉల్-దేవబంద్ పిలుపు
ముజాఫర్ నగర్, నవంబర్ 6 PTI :
ఈద్ - ఉల్ - ఫితర్ సందర్బంగా జరిగే గో-వంశ హత్యను ముస్లింలందరూ ఆపాలని ముస్లింల సర్వోత్తమ మత సంస్థ " దారుల్-ఉలూమ్-దేవబంద్ " ముస్లింలను కోరింది .
ఈద్ - ఉల్ - ఫితర్ సందర్బంగా జరిగే గో-వంశ హత్యను ముస్లింలందరూ ఆపాలని ముస్లింల సర్వోత్తమ మత సంస్థ " దారుల్-ఉలూమ్-దేవబంద్ " ముస్లింలను కోరింది .
దారుల్-ఉలూమ్-దేవబంద్ ముఖ్య కార్యాలయం |
ఆ సంస్థ ఉపాధ్యక్షుడు జనాబ్ మౌలాన అబ్దుల్ కాసిం నుమాని మాట్లాడుతూ " దేశం లోని హిందువుల మనోభాలను గౌరవిస్తూ రేపు ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా జరిగే గో-వంశ హత్యను ఆపాలని 'దారుల్-ఉలూమ్-దేవబంద్' పిలుపునిస్తుంది " అని అన్నారు
త్యాగానికి ప్రతీకగా జరుపుకొనే ఈద్-ఉల్-ఫితర్ సందర్బంగా "ఖుర్బానీ" పేరుతొ ఒక పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో లోనే పై వ్యాక్యాలు చోటు చేసుకున్నాయి
గో - హత్యను నిరోదించండి : ముస్లింల సర్వోత్తమ మతసంస్థ దారుల్-ఉల్-దేవబంద్ పిలుపు
Reviewed by JAGARANA
on
9:25 AM
Rating:
Post Comment
No comments: