Top Ad unit 728 × 90

వార్తా హైందవం

recent

శివుడే తానై శివుని కొలుచునటు రాష్ట్ర దేవతారాధనము - Vijaya Vipanchi



శివుడే తానై శివుని కొలుచునటు రాష్ట్ర దేవతారాధనము
క్షణికమైన మన వ్యక్తి జీవనము అమరమొనర్చెడి సాధనము


పూచిన పూవుగ తనువును పెంచి స్నేహగంధమును జనులకు పంచి
వ్యక్తి పూర్తిగా వికసించాలి సంఘశక్తిగా భాసించాలి


తను మన జీవన త్యాగరాగముల నిత్య సాధనల శృతి చేసి
రాష్ట్ర వీణలో తంత్రిగ తానై సమరస గీతం వినిపించాలి


మన మాటలలో మన చేతలలో మన ఎద మెదలే ప్రతి కదలికలో
మన సమాజ హితమే మన స్వార్ధం మన గురుపూజకు ఇది పరమార్ధం
Powerd by VijayaVipanchi.org
శివుడే తానై శివుని కొలుచునటు రాష్ట్ర దేవతారాధనము - Vijaya Vipanchi Reviewed by JAGARANA on 11:38 AM Rating: 5

No comments:

All Rights Reserved by రాష్ట్ర చేతన © 2015 - 2016
Designed by JOJOThemes

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.