RSS నూతన జాతీయ కార్యవర్గం ప్రకటన
రేశంబాగ్, నాగపూర్,16/03/2015 : రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అత్త్యున్నత నిర్ణాయక మండలి అఖిల భారతీయ ప్రతినిధి సభ 2015 నిన్నటితో ముగిసింది, చివరి రోజున కొద్ది పాటి మార్పు - చేర్పులతో RSS జాతీయ కార్యకారణి మండలిని ( జాతీయ కార్యవర్గాన్ని ) ప్రకటించడం జరిగింది.
మార్పులను ' నీలం ' రంగులో సూచించడం జరిగింది, చదువరులు గమనించగలరు.
సర్ కార్యవాహ - సురేష్ భయ్యాజి జ్యోషి
సహా సర్ కార్యవాహ - దత్తాత్రేయ హోసబలె
సహా సర్ కార్యవాహ - సురేష్ సోని
సహా సర్ కార్యవాహ - డా కృష్ణ గోపాల్
సహా సర్ కార్యవాహ - వి భాగయ్య
అఖిల భారతీయ బౌద్దిక్ ప్రముఖ్ - స్వత రంజన్ జి
అఖిల భారతీయ సహా బౌద్దిక్ ప్రముఖ్ - CR ముకుంద
అఖిల భారతీయ శరీరాక్ ప్రముఖ్ - సునీల్ కులకర్ణి
అఖిల భారతీయ సహా సరీరాక్ ప్రముఖ్ - జగదీశ్ ప్రసాద్
అఖిల భారతీయ సంపర్క్ ప్రముఖ్ - అనిరుద్ద్ దేశపాండే
అఖిల భారతీయ సహా సంపర్క్ ప్రముఖ్ - అరుణ్ కుమార్
అఖిల భారతీయ సహా సంపర్క్ ప్రముఖ్ - సునీల్ దేశపాండే
అఖిల భారతీయ సేవా ప్రముఖ్ - సుహాస్ హిర్మత్
అఖిల భారతీయ సహా సేవా ప్రముఖ్ - అజిత్ మహాపాత్ర
అఖిల భారతీయ సహా సేవా ప్రముఖ్ - గుణావత్ కొఠారి
అఖిల భారతీయ వ్యవస్థా ప్రముఖ్ - మంగేష్ భీడే
అఖిల భారతీయ సహా వ్యవస్థా ప్రముఖ్ - అనిల్ ఓక్
అఖిల భారతీయ సహా ప్రచార్ ప్రముఖ్ - డా మన్మోహన్ వైద్య
అఖిల భారతీయ సహా ప్రచార్ ప్రముఖ్ - జే నంద కుమార్
అఖిల భారతీయ సహా ప్రచారక్ ప్రముఖ్ - సురేష్ చంద్ర
అఖిల భారతీయ సహా ప్రచారక్ ప్రముఖ్ - వినోద్ కుమార్
అఖిల భారతీయ సహా ప్రచారక్ ప్రముఖ్ - అద్వైత్ చరణ్ దత్త
కార్యకారణి సదస్స్యులు :
ఇంద్రేష్ కుమార్, మధు భాయి కులకర్ణి, శంకర్ లాల్, డా దినేష్ ముకుంద రావ్, సంకల్ చంద్ర బాగ్రేచ, హస్తిమాల్, సునీల్ పద్ గోస్వామి, మహావీర్, అశోక్ భేరి
ప్రత్యేక ఆహ్వానితులు ;
బాల కృష్ణ త్రిపాటి, సేతు మాధవన్, మదన్ దాస్ దేవి లతో పాటుగా అన్ని క్షేత్రాల సంఘ చాలక్ లు ప్రత్యేక ఆహ్వానితులే వారు ఆర్ వ్యంగరాజన్, వి నాగరాజ్, జయంత్ భాయి ఫదేషి, అశోక్ సోని, భగవతి ప్రకాష్, భజరంగ్ లాల్ గుప్తా, దర్శన్ లాల్, దేవేంద్ర ప్రతాప్ సింగ్, సిద్ధనాథ్ సింగ్.
ప్రాంత / క్షేత్ర స్థాయిలలో జరిగిన మార్పులు :
- తెలంగాణ ప్రాంత ప్రచారక్ గా పనిచేసిన మాన్య శ్రీ ఏలే శ్యాం కుమార్ గారు ఇక పై తెలంగాణ, ఆంద్ర ప్రదేశ్, ఉత్తర , దక్షిణ కర్ణాటక లతో కలసిన దక్షిణ మధ్య క్షేత్ర ప్రచారక్ గా కేశవ పుర బెంగళూరు కేంద్రంగా భాద్యత నిర్వర్తిస్తారు.
RSS నూతన జాతీయ కార్యవర్గం ప్రకటన
Reviewed by JAGARANA
on
7:43 AM
Rating:
No comments: