కోఠి: ఆయుర్వేద వైద్యుల సమావేశం - పంచగవ్య చికిత్స విధానం వ్యాపికై తీర్మానం
కోఠి, భాగ్యనగర్, 24/11/2014 : విశ్వ హిందు పరిషద్ పశ్చిమాంద్ర కార్యాలయం విజయ శ్రీ భవనం కోఠి లో తేది 23/11/2014 నాడు ప్రముఖ ఆయుర్వేద వైద్యుల సమావేశం జరిగింది, ఎయిడ్స్, కాన్సర్ వంటి అనేక ప్రాణాంతక వ్యాధుల చికిత్సలో పంచగవ్య విధానంతో వారు సాదించిన పురోగతిని వైద్యులు ఆధారాలతో వివరించడం జరిగింది. పంచగవ్య చికిత్స విధానాన్ని త్వరితగతిన వ్యాప్తి చేయడానికి తీర్మానం చేయడం జరిగింది.
కోఠి: ఆయుర్వేద వైద్యుల సమావేశం - పంచగవ్య చికిత్స విధానం వ్యాపికై తీర్మానం
Reviewed by JAGARANA
on
8:09 AM
Rating:
Reviewed by JAGARANA
on
8:09 AM
Rating:






No comments: