భాగ్యనగర్ : ఎర్ర మూక దాడులను వ్యతిరేకిస్తూ శివసేన పార్టి నిరసన పదర్శన
భాగ్యనగర్, 03/08/2014 : కేరళ. తమిళ్ నాడు రాష్ట్రలలో హిందు సంస్థల నాయకుల పై జరుగుతున్న దాడులను నిరసిస్తూ శివసేన పార్టి తెలంగాణ శాఖా అధ్వర్యంలో హైదరాబాద్ లోని పారడైస్ సర్కిల్ లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం జరిగింది.
హిందు సంస్థల నాయకుల పై గత సంవత్సర కాలంగా జరుగుతున్న దాడులు తీవ్ర ఘర్హనీయం, ఈ అంశంలో శివసేన తీవ్ర అభ్యంతరం, నిరసన వ్యక్తం చేస్తుంది, ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం, వెంటనే పాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి ముష్కరులను వెంటనే శిక్షించాలి - ఆర్ మణిరత్నం, శివసేన నాయకులు
ఈ కార్యక్రమంలో శివసేన నాయకులు శ్రీ శివ , శ్రీ మణిరత్నం తదితరులు పాల్గొన్నారు
భాగ్యనగర్ : ఎర్ర మూక దాడులను వ్యతిరేకిస్తూ శివసేన పార్టి నిరసన పదర్శన
Reviewed by JAGARANA
on
11:20 AM
Rating:

Post Comment
No comments: