జాగృత హిందూ ప్రతీక - ఆచార్య గిరిరాజ్ కిషోర్ - ఒక పరిచయం
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ ప్రచారక్ అయిన ఆచార్య గిరిరాజ్ కిశోర్ గారు 13-7-2014 నాడు ఢిల్లీలోని విశ్వహిందూ పరిషత్ కార్యాలయంలో బ్రహ్మౖెెక్యం చెందారు. వారి వయస్స 96 సంవత్సరాలు. చిన్న తనం నుండే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘంలో చేరి అంచెలంచలుగా పైకిి ఎదగి, ప్రచారక్‌గా పూర్తి సమయాన్ని, సర్వశక్తి యుక్తులను సమాజానికి అంకితం చేశారు. విశ్వహిందూ పరిషత్ 1983లో చేపట్డిన ఏకాత్మతా యాత్రా సందర్భంగా వారు, మాన్యశ్రీ అశోక్ సింఘాల్ గారితో కలిసి పరిషత్‌కు అంకితమయ్యారు. పరిషత్ ఉద్యమాలలో వివిధ స్థాయిలలో బాధ్యతలు నిర్వహించారు. ముఖ్యంగా శ్రీరామ జన్మభూమి ఆందోళనలో వారిపాత్ర అద్వితీయమైనది. విద్యార్థి పరిషత్‌లోను, భారతీయ జనసంఘంలో కూడా వీరి సేవలను వివిధ సందర్భాలలో అందించారు
జాగృత హిందూ ప్రతీక - ఆచార్య గిరిరాజ్ కిషోర్ - ఒక పరిచయం
Reviewed by JAGARANA
on
5:56 PM
Rating:

Post Comment
No comments: