దేశవ్యాప్తంగా ఘనంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషద్ (ABVP) "సంస్థాపన దినోత్సవం "
10/07/2014, రాష్ట్ర చేతన డెస్క్, భాగ్యనగర్: అఖిల భారతీయ విద్యార్థి పరిషద్ (ABVP) స్థాపన దినోత్సవాన్ని దేశ వ్యాప్తంగా విద్యార్థి పరిషద్ కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు, తెలంగాణా ప్రాంతంలోని అన్ని జిల్లా మరియు మండల కేంద్రాల్లో విద్యార్థులతో ర్యాలీలు, సమావేశాలు లాంటి వివిధ కార్యక్రమాలు జరిగాయి. ప్రతి సంవత్సరం జూలై 9 న అఖిల భారతీయ విద్యార్థి పరిషద్ " జాతీయ విద్యార్థి దినోత్సవం " గా నిర్వహించడం జరుగుతుంది.
అఖిల భారతీయ విద్యార్థి పరిషద్ 1949 జూలై 9 న అధికారికంగా స్థాపించడం జరిగింది, నేడు ప్రపంచంలోనే అతి పెద్ద విద్యార్థి సంఘంగా విరసిల్లుతున్న అఖిల భారతీయ విద్యార్థి పరిషద్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ యొక్క భావసారుప్య విద్యార్థి సంఘం.
దేశవ్యాప్తంగా జరిగిన వివిధ కార్యక్రమాల దృశ్యమాలిక :
దేశవ్యాప్తంగా ఘనంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషద్ (ABVP) "సంస్థాపన దినోత్సవం "
Reviewed by JAGARANA
on
11:14 AM
Rating:
Reviewed by JAGARANA
on
11:14 AM
Rating:




No comments: