"మా నోట్లో మట్టి కొట్టి - మరొకడికి పరమన్నమా ?" - ముస్లీంలకు 12% రిజర్వేషన్లపై భగ్గుమన్న హిందూ సమాజం
భాగ్యనగర్, 19/07/2014 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మత ప్రాదిపదికన రాజ్యాంగ విరుద్దంగా ముస్లీంలకు 12% రిజర్వేషన్లు కల్పించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా హిందూ సమాజం భారీగా నిరసనను వ్యక్తం చేసింది. విశ్వ హిందూ పరిషద్ భజరంగ్ దళ్ ల సంయుక్త ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరిగాయి.
మానోట్లో మట్టి కొట్టి - మరొకడికి పరమన్నమా ? : సుభాష్ చందర్ భజరంగ్ దళ్ సంయోజక్
హిందూ సమాజం లోని బలహీన వర్గాల నోట్లో మట్టి కొట్టి ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ముస్లీం లకు 12 % రిజర్వేషన్లు కల్పించడం చాలా దారుణం ఈ అంశంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు సిద్ధం అవుతున్నాం వెంటనే ఈ రిజవేషన్లను వెనక్కి తీసుకుకోకపోతే ఆ తర్వాత జరిగే పరిణామాలకు ప్రభుత్వమే పూర్తీ బాధ్యత వహించాల్సి ఉంటుంది
"మా నోట్లో మట్టి కొట్టి - మరొకడికి పరమన్నమా ?" - ముస్లీంలకు 12% రిజర్వేషన్లపై భగ్గుమన్న హిందూ సమాజం
Reviewed by JAGARANA
on
9:07 AM
Rating:
No comments: