ముస్లీం ప్రాబల్య ప్రాంతంలో పాకిస్తాన్ జెండా చేబూని ఓట్లు అడుగుతున్నాడో ఎన్సిపి నేత - స్పందించండి హిందువులారా ...... !
పాకిస్తాన్ జెండాను చేతిలో ఉంచుకుని ఓట్లు అడుగుతున్న ఎన్సిపి నేత సంజీవ్ నాయక్ మరియు అతనికి వంతపాడుతున్న ఎన్సిపి నేతలు భారతదేశంలో జీవించే హక్కును కోల్పోయారు, ఇలాంటి దేశ ద్రోహ సంఘటనలు కేవలం మన దేశంలోనే జరుగుతాయి ! ఇప్పటికైనా మేల్కొనండి హిందువులారా హిందూ రాష్ట్ర స్థాపన కోసం సంఘటితం కావాల్సిన సమయం ఆసన్నమైనది - రాష్ట్ర చేతన
28/04/2014, క్రొత్త డిల్లి : నేడు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో భారతదేశంలో నిజమైన దేశ భక్తీ పై విసృతమైన చర్చ జరుగుతూ ఉంది, ఇదే సందర్భంలో రాష్ట్రవాది కాంగ్రెస్ పార్టి ( ఎన్సిపి ) నేత సంజీవ్ నాయక్ గారు మైనారిటి ఓటు బ్యాంకు మెప్పు కోసం ముస్లీం ప్రాబల్య ప్రాంతంలో పాకిస్తాన్ జెండా చేబూని ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. సంజీవ్ గణేష్ నాయక్ మహారాష్ట్ర లోని థానే లోక్ సభ ఎస్సిపి అభ్యర్థి గా సార్వత్రిక ఎన్నుకలలో పోటి చేస్తున్నాడు.
సంజీవ్ నాయక్ చేసిన ఈ దుస్సాహసం ఎంతవరకు సమంజసం ?
ఈ చర్య ట్విట్టర్ లో పేద ఎత్తున చర్చకు దారి తీసింది, ఇదీ కేవలం ఇస్లాం కు ప్రతీక అయిన పతాకం అని కొందరు అంటుంటే మరి కొందరు ఇదీ ఖచ్చితంగా పాకిస్తాన్ జాతీయ జెండా అనే అంటున్నారు, కాని ఆ జెండా ఏ దేశానిదైన లేదా ఏ మతానికి సంబంధించి అయిన ఎన్నికల సమయంలో ఒక వర్గం ప్రజలను ప్రభావితం చేసే ఉద్యేశం తోనే ఇలా చేయడం ఎంతవరకు సమంజసమో జవాబు చెప్పాల్సి ఉంది.
మూలం : దైనిక్ భాస్కర్ఫోటో మూలం : హిందూ జాగృతి
Notice: The source URLs cited in the article might be only valid on the date the article was published. Most of them may become invalid from a day to a few months later. When a URL fails to work, you may go to the top level of the source's website and search for the article.
Disclaimer: The news published are collected from various sources and responsibility of news lies solely on the source itself. www.rastrachethana.net is not in anyway connected nor is it responsible for the news content presented here
ముస్లీం ప్రాబల్య ప్రాంతంలో పాకిస్తాన్ జెండా చేబూని ఓట్లు అడుగుతున్నాడో ఎన్సిపి నేత - స్పందించండి హిందువులారా ...... !
Reviewed by JAGARANA
on
9:11 AM
Rating:
Complain to the election commission.
ReplyDeleteIt is definitely against law to drag a religion into pole canvasing.
The candidate could be disqualified.
If EC does not do that, you can complain to the court of law against the candidate and the election both.