తిరుపతి: హీరా ఇస్లామిక్ యునివర్సిటి భవన నిర్మాణ పనుల పై స్టే విదించిన అం.ప్ర హైకోర్టు
హైదరాబాద్ : తిరుపతి సమీపంలో నిర్మించబడుతున్న హీరా ఇస్లామిక్ యునివర్సిటి ప్రాంగణంలో జరుగుతున్నభవన నిర్మాణ పనులను వెంటనే ఆపివేయాలని ఆంద్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు మార్గదర్శకాలు విడుదల చేసింది .
మదర్స - ఎ - నిశ్వన్ఇషా - అతుల్ ఇస్లాం ఉర్దూ మరియు అరబిక్ డెవలప్మెంట్ సొసైటి ల తరుపున షేక్ నౌహీర మరియు తిరుమల తిరుపతి సంరక్షణ సమితి , శ్రీ ముని గంగి రెడ్డి (చంద్రగిరి గ్రామ మాజీ సర్పంచ్) ల మధ్య పిటిషన్ ను విచారిస్తున్న జస్టీస్ శ్రీ నూటి రామ్మోహన రావు గారు ఈ విధమైన మార్గదర్శకాలు విడుదల చేసారు .
హీరా యాజమాన్యం తొండవాడ గ్రామ పంచాయితీ ప్రాంగణాన్ని ద్వసం చేస్తామని బెదిరిస్తున్నారని కోర్టులో రెండు పిటిషన్లు వేసింది.
పూర్తీ వివరాలకు క్రింద ఉన్న లంకె పై క్లిక్ చేయండి
source: http://haindavakeralam.com/HKPage.aspx?PageID=18155&SKIN=B
పూర్తీ వివరాలకు క్రింద ఉన్న లంకె పై క్లిక్ చేయండి
source: http://haindavakeralam.com/HKPage.aspx?PageID=18155&SKIN=B
తిరుపతి: హీరా ఇస్లామిక్ యునివర్సిటి భవన నిర్మాణ పనుల పై స్టే విదించిన అం.ప్ర హైకోర్టు
Reviewed by JAGARANA
on
11:02 AM
Rating:
No comments: