Top Ad unit 728 × 90

వార్తా హైందవం

recent

ప్రమాద వశాత్తు పరమపదించిన CBI శాఖా ముఖ్యశిక్షక్ సాయి గణేష్ కి రాష్ట్ర చేతన ప్రగాడ శ్రదాంజలి ఘటిస్తుంది

CBI కాలని , భాగ్యనగర్ , : భాగ్యనగర్ CBI కాలని సాయం శాఖా ముఖ్య శిక్షక్ చిరంజీవి వి సాయి గణేష్ తేది 13/04/2013 ,  నాడు ఉగాది ఉత్సవం పూర్తీ అయిన తర్వాత మైక్ సెట్ తొలగించే ప్రయత్నంలో ప్రమాద వశాత్తు హై తెన్క్షన్ విధ్యుత్ వైర్లు తాకడం వలన పరమపదించారు . చిన్నారి మృతి పట్ల " రాష్ట్ర చేతన - బృందం " ప్రగాఢ శ్రదాంజలి ఘటిస్తుంది  

ప్రమాద వశాత్తు పరమపదించిన CBI శాఖా ముఖ్యశిక్షక్ సాయి గణేష్ కి రాష్ట్ర చేతన ప్రగాడ శ్రదాంజలి ఘటిస్తుంది Reviewed by JAGARANA on 12:47 PM Rating: 5

No comments:

All Rights Reserved by రాష్ట్ర చేతన © 2015 - 2016
Designed by JOJOThemes

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.