Top Ad unit 728 × 90

ప.గో జిల్లా కొపల్లె లో 25 కుటుంబాల హిందుత్వంలోకి పునరాగమనం


06/03/2013 కోపల్లె , పశ్చిమ గోదావరి , : పశ్చిమ గోదావరి జిల్లా , కల్లా మండలము కోపల్లె గ్రామం లో తేది 06/03/2013 నాడు సాముహిక సత్యనారాయణ వ్రతం మాధ్యమంగా పరివర్తన కార్యక్రమం జరిగింది , ఉప్పరి పేట కు చెందినా 25 కుటుంబాల నుండి 102 మంది క్రైస్తవాన్ని వీడి హిందుత్వాన్ని స్వీకరించారు . 

ఈ కార్యక్రమం శ్రీ ఆంజనేయ శర్మ ఆధ్వర్యంలో జరిగింది శ్రీ రామ చంద్ర ఘనాపాటి గారు తమ ఆశీర్వచానాలనలను అందించారు , శ్రీ గుమ్మల సత్యం విశ్వ హిందు పరిషద్ జాతీయ సహా కార్యదర్శి మాట్లాడుతూ హిందూ ధర్మ వైభవాన్ని వివరించారు , పునరాగమన కార్యక్రమ అవసరాన్ని సోదహరనలతో వివరించారు , 
ఆంధ్ర జ్యోతి కథనం 

ఈ కార్యక్రమంలో పూర్వాంధ్ర ప్రాంత కార్యాద్యక్షులు శ్రీ వి శ్రీవెంకటేశ్వర్లు , ధర్మ ప్రసార్ ప్రధాన కార్యదర్శి శ్రీ ముర్కాజి మొదయిన పెద్దలు పాల్గొన్నారు , కార్యక్రమం అనతరం సత్య నారాయణ స్వామీ చిత్ర పటాలు అందించడం జరిగింది

Source: www.vhpap.org 
ప.గో జిల్లా కొపల్లె లో 25 కుటుంబాల హిందుత్వంలోకి పునరాగమనం Reviewed by JAGARANA on 9:00 AM Rating: 5
All Rights Reserved by రాష్ట్ర చేతన © 2015 - 2016
Designed by JOJOThemes

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.