Top Ad unit 728 × 90

సేవాలాల్ జయంతి సందర్భంగా 10 గ్రామాల 209 కుటుంబాల నుండి 725 మంది గిరిజనుల పునరాగమణనము

16-Feb-2013 , మిర్యాలగూడా , నల్గొండ : గిరిజనుల ఆరాధ్యుడు శ్రీ  సేవాలాల్  మహారాజ్ జయంతి సందర్భాగా నల్గొండ జిల్లా మిర్యాలగూడా  లో విశ్వ హిందు పరిషద్ - పస్చిమాంద్ర, ధర్మ ప్రసార సమితి ,శ్రీ ఉపేందర్ , శ్రీ బాలు నాయాక్ మరియు జై ల్ సింగ్ ల ఆధ్వర్యంలో జరిగిన పరావర్తన కార్యక్రమంలో చుట్ట ప్రక్కల పది గ్రామాలనుండి 209 కుటుంబాలకు చెందిన 725 మంది యజ్ఞ క్రతువు ద్వారా తిరిగి హిందుత్త్వాన్ని స్వీకరించారు , 
మార్గదర్శనం చేస్తున్న పూజ్య శ్రీ సంగ్రాం మహారాజ్
ఈ కార్యక్రమంలో  పూజ్య శ్రీ  సంగ్రాం మహారాజ్ మార్గ నిర్దేశం చేస్తూ హిందు ధర్మం పై విజాతియ మూకల దాడులను త్రిప్పి కొట్టడంలో శ్రీ సేవాలాల్ మహారాజ్ చేసిన కృషిని గుర్తుచేసారు , ఆయన స్వయంగా భవాని అమ్మ వారి అనుగ్రహం పొందారని ఆయన వారసులమైనా మనం పర ధర్మాన్ని స్వీకరించడం సమర్ధనీయం కాదని అన్నారు, కార్యక్రమ అనంతరం వారికి క్రొత్త బట్టలు మరియు ఆంజనేయ స్వామీ లాకెట్ అందిచడం జరిగింది , 
శ్రీ సత్యం జి మార్గదర్శనం
ఈ కార్యక్రమంలో కేంద్రీయ సహా కార్తదర్శి శ్రీ గుమ్మల సత్యం గారు , శ్రీ వి సురేందర్ రెడ్డి గారు , పరిషద్ కార్యకర్తలు , స్థానిక రాజకీయ నాయకులు పాల్గొన్నారు , అందరు కలసి చేసిన సహా పంక్తి భోజనంతో కార్యక్రమం ముగిసింది   

 
Source: www.vhpap.org 
   
సేవాలాల్ జయంతి సందర్భంగా 10 గ్రామాల 209 కుటుంబాల నుండి 725 మంది గిరిజనుల పునరాగమణనము Reviewed by JAGARANA on 11:32 AM Rating: 5
All Rights Reserved by రాష్ట్ర చేతన © 2015 - 2016
Designed by JOJOThemes

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.