మంచి దృశ్యమాలిక. నెనర్లు.ధ్వజం అనే మాటకి పురుషాంగం అనే అర్థం కూడా ఉంది. కనుక దాన్ని సాధ్యమైనంత తక్కువగా వాడాలి. జెండా అనే పదం బాలేకపోతే మనకి పతాకం అనే పదం కూడా ఉంది.
మఱో విషయం. అదీగాక, జెండావస్త్రమూ దానికి ప్రాపైన జెండాకొయ్య ఒకటి కావు. ధ్వజమనే పదం జెండాకొయ్యనే సూచిస్తుంది, జెండని కాదు.
మంచి దృశ్యమాలిక. నెనర్లు.
ReplyDeleteధ్వజం అనే మాటకి పురుషాంగం అనే అర్థం కూడా ఉంది. కనుక దాన్ని సాధ్యమైనంత తక్కువగా వాడాలి. జెండా అనే పదం బాలేకపోతే మనకి పతాకం అనే పదం కూడా ఉంది.
మఱో విషయం. అదీగాక, జెండావస్త్రమూ దానికి ప్రాపైన జెండాకొయ్య ఒకటి కావు. ధ్వజమనే పదం జెండాకొయ్యనే సూచిస్తుంది, జెండని కాదు.
ReplyDelete