దేశ ప్రజలు దేశంలో జరుగుతున్న అవినీతికి వ్యతిరేకంగా సంఘటితంగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని పెజావర్ పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ విశ్వేశ్వర తీర్థ , ఉడిపి , పిలుపునిచ్చారు , మైసూరు లో జరిగిన దసరా నవరాత్రి ఉత్సవాల ప్రారంభం సందర్భం గా మొదటి పూజలు నిర్వర్తించారు
అవినీతి రహిత సమాజానికై పోరాడండి ! దసరా ఉత్సవ ఉగ్ధటన లో పెజావర్ స్వామి పిలుపు
Reviewed by JAGARANA
on
8:41 AM
Rating: 5
No comments: