Top Ad unit 728 × 90

వార్తా హైందవం

recent

గణేష్ మంటపం పై ముస్లిం మూకల దాడి - ఒకరి దుర్మరణం , ముగ్గురి పరిస్థితి విషమం .

Web Photo
ఉజ్జైని నుండి అందిన సమాచారం ప్రకారం .... మధ్యపదేశ్ లోని ఉజ్జయిని నగరం లోగత రాత్రి తొమ్మిది గంటల ప్రాంతం లో పోలీస్ లు వచ్చి సంబదిత నిర్వాహకులకు ఎలాంటి సమాచారం లేకుండా గణేష్ మటపం నుండి గణేశుని విగ్రహాన్ని తొలగించారు . తొలగింపును వ్యతిరేకిస్తూ అక్కడి నిర్వాహకులు కొందరు పోలీస్ లతో  వాగ్వివాదానికి దిగారు . ఇదే సమయం లో కొందరు ముస్లిం మూకలు మరో గణేష్ విగ్రహం పై రాళ్ళ దాడిని ప్రారంబించారు . పరిస్థితులు ఉద్రిక్తంగా మారడం తో పోలీసులు లాటీ చార్గ్ మొదలుపెట్టి బాష్ప వాయు గోళాలు ప్రయోగించారు . మరో వైపు హిందువుల పై ముస్లిం మూకల  దాడి ప్రారంభ మయ్యింది . ఈ క్రమం లో నలుగురు హిందువులు  గాయపడగా  అందులో ఒకరు ఆసుపత్రి లో మరణించినట్టు సమాచారం . ప్రస్తుతం నగరం అంతా కర్ఫ్యూ కొనసాగుతోంది .
గణేష్ మంటపం పై ముస్లిం మూకల దాడి - ఒకరి దుర్మరణం , ముగ్గురి పరిస్థితి విషమం . Reviewed by JAGARANA on 9:01 AM Rating: 5

8 comments:

  1. ఆన్లైన్‌లో వార్త వెతికాను. వివరాలు దొరకలేదు. మస్జీద్‌కి దగ్గరలో మంటపం పెట్టి ఉంటారు. అందుకే హింస జరిగి ఉంటుందేమో. ఒకవేళ ముస్లింలు అగ్రహారం వీధిలో ఉర్స్ ఊరేగింపులు చేస్తే హిందువులు ఒప్పుకుంటారా?

    ReplyDelete
  2. we will not react even if muslim ppl. attack directly on us, forget about possession in agraharam.

    ReplyDelete
  3. Babu Praveen,

    Kasi, Ayodhya and Madhura. In this leave Ayodhya. In madhura and kasi, it is evident that they are constructed Masjids by side. This is the picture. Then there is no question regarding, Urs vooreginpu in Agraharam. Manavallu paaina, kinda anni musukoni vuntaru. Matlade dammu, dhairyam vundavu. Masjid daggarlo pettivuntaru ani antunnaru. pettakudadani rule vunda?

    ReplyDelete
  4. ముస్లింల సంఖ్య తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ముస్లింలు మంచిగానే ఉంటారు. నా ఆఫీస్ ఉన్న షాపింగ్ కాంప్లెక్స్‌కి కుడి వైపు మస్జీద్ ఉంది, ఎడమ వైపు వినాయక మంటపం ఉంది. ఇక్కడ ముస్లింల సంఖ్య చాలా తక్కువ కనుక ముస్లింలు ఏమీ అనలేదు, అంతే. మస్జీద్ వెనుకాల వీధికి చెందిన ఒక ముస్లిం యువకుడు వినాయక మంటపానికి విరాళం ఇస్తే మంటపం నిర్వాహకులు దాన్ని సెక్యులరిజం అని బాగా పబ్లిసిటీ ఇచ్చుకుని ఇంకొంత మంది భక్తులు విరాళం ఇచ్చేలా చేసుకున్నారు. మన దేశంలో మతమైనా, సెక్యులరిజమైనా అది వ్యాపారమే.

    ReplyDelete
  5. @ praveen sarma
    మీరు అంటున్నది తప్పు. మంటపం పై ముస్లీంల దాడి కాదు. మనుషుల దాడి.
    ఎవరి దేవుడైనా ఆపని చేయకూడదు.

    ReplyDelete
  6. http://theindianawaaz.com/index.php?option=com_content&view=article&id=3717&catid=12 మస్జీద్ కాంపౌండ్‌లోని దుకాణం అద్దెకి తీసుకుని వ్యాపారం చేసే ఒకతను దుకాణంలో వినాయక మండపం పెట్టాలనుకున్నాడు. మస్జీద్ కాంపౌండ్‌లో వినాయక విగ్రహం ఎందుకు పెట్టారంటూ ముస్లింలు అభ్యంతరం చెప్పడంతో దుకాణదారుడు విగ్రహాన్ని వేరే చోటుకి తరలించడానికి ఒప్పుకున్నాడు. సాయింత్రం పూట పోలీసులు విగ్రహాన్ని తరలించడానికి ప్రయత్నించడంతో హిందువులు పోలీసులని తిట్టారు. ఆ సమయంలో ముస్లింలు వచ్చి హిందువులపై దాడి చెయ్యడం జరిగింది.

    ReplyDelete
  7. నీకు తెలియదేమో ప్రవీణు
    ఊర్లలోకొచ్చి చూడు పీర్లపండగలల్లో చందాలిచ్చేదీ సహకరిమ్చేదీ హిందువులే .

    ReplyDelete
  8. అస్సలు వినాయక a చవితి ఎందుకు పెట్టారో తెలుసుకుంటే ....... ఇలా ఉండదు ...

    బ్రిటిష్ కాలంలో వాళ్ళ ఆగడాలకు .......... తల వంచిన ముస్లిం లు ..... వాళ్ళతో ఒకటయ్యారు ........ హిందువులు మాత్రం అది సహించలేదు .................... అప్పటి నుండి హిందువుల మీద .. ముస్లింల సహకారం తో బ్రిటిష్ వాళ్ళు హిందువుల మీద హింసలు స్టార్ట్ చేసారు ............ ఆ హింసలను చూసి చూసి విసిగేతిన బాల గంగాధర్ తిలక్ బాగా అలోచించి... వినాయక చవితి ప్రారంభించాడు. అల హిందువుల ఐక్యతకోసం ప్రారంభించిన వినాయక చవితి రాను రాను ఆ యునిటి తగ్గి పోతుంది................ అది గమనించి హిండువులంత ఒకటిగా ఉంటే ఏ దుష్టశక్తి ఏమి చెయ్యలేదు... మనమీద మనం అనుకోవడం మానేసి... హిందువులంత ఎలా ఒక్కటి అవుతరనేది ఆలోచిద్దాం ప్లీజ్ అన్నలు... దయచేసి హిందువులు అంత ఒక్కటి ఎలా అవుతరనేది.... రాయండి.

    ReplyDelete

All Rights Reserved by రాష్ట్ర చేతన © 2015 - 2016
Designed by JOJOThemes

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.