Top Ad unit 728 × 90

వార్తా హైందవం

recent

ఘనంగా ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, సంఘ - సంస్కర్త శ్రీ నారాయణ గురు 157 వ జయంతి

   శ్రీ నారాయణ గురు
బారత దేశం నేడు(11-Sep-2011) ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, సంఘ - సంస్కర్త శ్రీ నారాయణ గురు 157 వ జయంతిని జరుపుకుంటుంది , శ్రీ నారాయణ గురు మలయాళం పంచాంగం ప్రకారం 1856 సింగం నెల చట్టాయం నక్షత్రాన జన్మించారు .
                   శ్రీ నారాయణ గురు తన వేద విజ్ఞానానికి , కవితా నైపుణ్యానికి , అహింసాత్మక తత్వ శాస్త్రానికి ప్రసిద్దులు , కేరళలో జరిగిన అనేక సామాజిక సంస్కరణల్లో శ్రీ నారాయణ గురు విశిష్టవంతమైన కార్యాన్ని నిర్వర్తించారు , తను అంతరానికి తనానికి వ్యతిరేకంగా కుల ఘర్షణలకు తావులేకుండా సామాజిక విముక్తిని ఒక మార్గంగా చూపించారు 
                  శ్రీ నారాయణ గురు సమాజం యొక్క ఉద్దరణ శంకరాచార్య అద్వైత వేదాంతాన్ని ఉద్గాటించుట ద్వారానే సాధ్యమని నొక్కి వక్కాణించారు  
                 శ్రీ నారాయణ గురు బోదనలు , నాయకత్వ లక్షణాల కారణంగా ఎస్కోదాస్ మరియు దాని ఉప కులాల ఏకీకరణ సంఘటన ద్వారా క్రైస్తవ మత మార్పిడ్లను నిరోదించారు
ఘనంగా ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, సంఘ - సంస్కర్త శ్రీ నారాయణ గురు 157 వ జయంతి Reviewed by JAGARANA on 11:57 AM Rating: 5

No comments:

All Rights Reserved by రాష్ట్ర చేతన © 2015 - 2016
Designed by JOJOThemes

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.