Top Ad unit 728 × 90

వార్తా హైందవం

recent

పహరా హుషార్ పహరా హుషార్ పహరా హుషార్ - Vijaya Vipanchi



పహరా హుషార్ పహరా హుషార్ పహరా హుషార్
నీవు లేచి ఉండాలిరా కాపు కాచి ఉండాలిరా


లోకమంత మత్తులోన మునిగి తేలుతోందిరా
దేశమంత నీపైనే ఆశ పెట్టుకుందిరా
తూరుపు వెలుతురుతో నిండేదాకా
భరతమాత కలలన్నీ పండేదాకా


కాశ్మీరం ఈశాన్యం చెదరిపోవుచున్నవి
కన్యాకుమారిలోన చిచ్చు రగులుతున్నది
ఈ స్థితి ఇంతటితో అంతం కాగా
భారతి భవితవ్యం బంగరు కాగా


స్వార్ధ బుధ్ధి రాజ్యమేల ప్రగతి శూన్యమాయెరా
అన్యాయం అక్రమాలు హద్దు మీరిపోయెరా
నీతికి నియమానికి నేతవు నీవై
జాతికి నవశక్తి దాతవు కాగా

Powerd by Vijayavipanchi.org
పహరా హుషార్ పహరా హుషార్ పహరా హుషార్ - Vijaya Vipanchi Reviewed by JAGARANA on 10:04 AM Rating: 5

No comments:

All Rights Reserved by రాష్ట్ర చేతన © 2015 - 2016
Designed by JOJOThemes

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.